దుర్గాభవాని మాత ఆలయ నిర్మాణానికి భూమి పూజ..

11-11-2026 | 08:41pm

తాడ్వాయి, నవంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామంలో బుధవారం దుర్గాభవాని మాత ఆలయ నిర్మాణానికి బుధవారం ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. న్యూ ఇండియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూ ఇండియన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రావు, ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ప్రతినిధులు శ్రీనివాస్, రామస్వామి, వెంకటరమణ, మనోహర్ రెడ్డి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు