సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి రూ.25 వేల విరాళం

11-11-2026 | 08:55pm

భిక్కనూర్, నవంబర్ 11 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లిలో నిర్మిస్తున్న శ్రీ సీతారామ భద్ర క్షేత్ర(Sri Sitarama Bhadra Kshetra) నిర్మాణానికి దోమకొండ గ్రామానికి చెందిన పన్యాల రేణుక ముత్యం రెడ్డి రూ.25 వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ఆమెను శాలువాతో సన్మానించి, ఆలయ నిర్మాణానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దాత రేణుక ముత్యం రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు