బిజెపి ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా గజ్జల లక్ష్మణ్

11-11-2026 | 09:05pm

కాగజ్ నగర్, నవంబర్ 11 ( విజయ క్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబిసి  మోర్చా(BJP OBC Morcha) జిల్లా ప్రధాన కార్యదర్శిగా గజ్జల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(MLA Dr. Palvai Harish Babu)  నివాసంలో నివాసంలో జరిగిన సమావేశంలో గజ్జ ల లక్ష్మణ్ ను నియమితులయ్యారు. ఈ సమావేశంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు ఎల్కారి దామోదర్  , తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు