కబడ్డీ జూనియర్ గర్ల్స్ లో నేషనల్ కు సెలక్షన్..

16-11-2026 | 04:28pm

తాడ్వాయి,నవంబర్,16( విజయ క్రాంతి ): కబడ్డీ జూనియర్ గర్ల్స్ విభాగంలో(Kabaddi Junior Girls' Category) ఉష నేషనల్ క్యాంపుకు(Kabaddi National Camp) సెలక్షన్ అయినట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజన్న తెలిపారు. గాంధారి మండలానికి చెందిన ఉష గర్ల్స్ విభాగంలో నేషనల్ కు ఎంపికైందన్నారు. హైదరాబాదులో నిర్వహించే క్యాంపులో ఆమె పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు