వివాహ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు

29-11-2026 | 08:52pm

సత్తుపల్లి నవంబర్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఎగ్జిట్ నంబర్ 6 సమీపంలోని ONVA కన్వెన్షన్‌లో నిర్వహించిన ఏసీపీ పి. నరేష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహ వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్(Dr. Matta Dayanand Vijay Kumar) హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు