వాల్మీకి మహర్షి విగ్రహానికి 25 వేల రూపాయలు అందచేత

15-11-2026 | 06:27pm

మూసాపేట్(విజయక్రాంతి): దేవరకద్ర నియోజకవర్గం(Devarakadra Constituency) ముసాపేట్ మండల(Musapet Mandal) పరిధిలోని వేముల గ్రామంలో వాల్మీకి మహర్షి దేవాలయం(Temple of Sage Valmiki) నిర్మాణం కొరకు ఆదివారం గ్రామ పెద్దల సమక్షంలో  25,000 రూపాయలు  అందజేసిన దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు(BRS party leaders), హైకోర్ట్ న్యాయవాది మందడి సరోజ్ రెడ్డి(High Court Advocate Mandadi Saroj Reddy). ఈ కార్యక్రమంలో వాల్మీకి గ్రామ సంఘం నాయకులు గుజ్జుల నాగన్న, బాలయ్య ,నరసింహ, తిరుపతయ్య ,చెన్నకేశవులు, వెంకటయ్య తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు