ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి

19-11-2026 | 06:47pm

చెన్నూర్,  (విజయక్రాంతి):మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో(MLA Camp Office)  మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను    చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈసందర్భంగా  పట్టణ అధ్యక్షుడు   లింగంపల్లి మహేష్ మాట్లాడుతూ  భారతదేశ అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి, దేశ ఐక్యత , సమగ్రత కోసం ఇందిరా గాంధీ  చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్పత్యాగమూర్తీ ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్ తివారి ,

చెన్నూరు మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మా శ్రీనివాస్ , వైస్ చైర్మన్ నాయకపు వినయ్ గారు, అంబటి శంకర్, మంత్రి లక్ష్మణ్, పెండ్యాల సాగర్ , నజ్మా అమీర్ కొమ్మెర జయలక్ష్మి బ్రహ్మయ్య, చెన్నూరు స్వప్న రాజేష్, ఆప్షన్ సభ్యులు, సాధన బోయిన కృష్ణ,సయ్యద్ సాహిర్,కుర్మా రాజమల్ల గౌడ్, మధున పోచమ్మ గుడి చైర్మన్, తనుగుల సతీష్, ఎన్ఎస్ యుఐ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు జంగపల్లి సంజయ్,

ఎండి బషీర్ , గజ్జల అంకాగౌడ్,పాతర్ల నాగరాజు , చెన్నూరి శ్రీధర్, తగరం కృష్ణ,బీమ్ మధు, చింతకింది ప్రశాంత్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు పెండ్యాల శ్రీకాంత్, పెద్దకొండ నరేష్,చెన్న వెంకటేష్,  హజ్,ఇబ్రాహీం షరీఫ్, తుంగపిండి అనిల్,  జావీద్, రమేష్ రెడ్డి, గాలి తిరుపతి, వసీం, అతిఫ్, నెవురి శేఖర్, అఖిల్,తగరం నాగరాజు, పోగుల లచ్చన్న,మహబూబ్, లీలా, లక్ష్మీ, మెరుగు చైతన్య, మల్లక్క, సంతోష్, నేన్నెల భీమన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు