అప్పుల బాధతో వ్యక్తి మృతి

11-11-2026 | 10:53pm

చిన్నశంకరంపేట్/చేగుంట నవంబర్ 11 (విజయక్రాంతి): శంకరంపేట్ మండలం కొరివి పల్లి గ్రామానికి చెందిన లస్మగళ్ల మల్లయ్య(61) గత కొన్ని రోజుల క్రితం ఇంటి కోసం అప్పు చేయగా అట్టి అప్పు తీర్చలేక మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు