నీతో ఓ అడుగు..

22-11-2026 | 05:10am

కార్తీక్, శ్రీష నులు జంటగా నటించిన చిత్రం ‘రాయవలస’(Rayavalasa). రాధిక జయంతి దర్శకత్వంలో గోపి కృష్ణ జయంతి నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ప్రేమగీతం విడుదలైంది. ‘నీతో ఓ అడుగు’ అంటూ సాగే ఈ పాటను హీరో కార్తీక్ రాసి, రమ్య బెహరాతో కలిసి పాడారు. అర్జున్ బాల స్వరపర్చారు. ఈ సినిమా డిసెంబర్ 11న విడుదల కానుంది. 


మరిన్ని వార్తలు