వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలి
వెంకటాపురం,(విజయక్రాంతి): వెంకటాపురం మండలం(Venkatapuram Mandal)లో ఏటుర్ నాగారం, ఐటీడీఏ జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్ కోరం క్రాంతి కుమార్ గురువారం. వెంకటాపురం సిహెచ్సి(Venkatapuram CHC)నీ సందర్శించి. వెంకటాపురం వైద్యధికారి సూర్య,తోసమావేశం జరిగింది. సీజనల్ వ్యాధుల గురించి ఏ వ్యాధితో ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు. మందుల స్టోర్ తనిఖీ చేసి ,ఫార్మసిస్ట్ నీ మందుల గురించి, ఆరా తీయడం, జరిగింది. పాము కాటు, కుక్క కాటువంటి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
వార్డులో పేషంట్ వద్దకు వెళ్లి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదిరా వెళ్లి వైద్యశాల సందర్శించడం, అటెండర్ రిజిస్టర్ పరిశీలించడం నర్సింగ్ ఆఫీసర్ కు వైద్యశాలకు వచ్చి పేషెంట్లకు సకాలంలో వైద్యం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ కోరం క్రాంతి కుమార్, సి హెచ్ సి. సూర్య వెంకటాపురం ఎదిర ,వైద్య సిబ్బంది పాల్గొనడం ,జరిగింది.