బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ
ఏటూరునాగారం ,ప్రాజెక్టు అధికారి,లెనిన్ వత్సల్ టోప్పో.
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 17, విజయ క్రాంతి: వెంకటాపురం మండల పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(Medical and Health Department Officer) డాక్టర్ గోపాలరావు జిల్లా ఇమినేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగ అన్వేష్ ఆదేశాలు మేరకు మంగళవారం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వెంకటాపురం చిరుత పల్లి.
1 ఏటూరు నాగారం ఐటీడీఏ పి ఓ లెనిన్ వత్సల్ టోప్పో.గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ నిర్వహించి పిఓ సందర్శించడం జరిగింది. ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు సమక్షంలో పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో హెచ్ పి వి,టీకా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
14. సంవత్సరాలు నుండి 15. సంవత్సరాలు లోపు పిల్లల వేయించాలనితల్లిదండ్రులకు ముందు క్యాన్సర్ టీకా గురించి అవగాహన కల్పించి విద్యార్థులకు స్కూల్ టీచర్స్ టీకా ప్రయోజనం గురించి తెలియపరచడం జరిగింది .ఆశ్రమ పాఠశాలఉపాధ్యాయులు ,ప్రధానోపాధ్యాయులు సోమల నాయక్. వార్డెన్ ఎట్టి బాబురావు. నాగరాజు. ఆనంద్ రావు. టీచర్ పద్మ. ఏఎన్ఎం. వినోద వైద్య సిబ్బంది హెచ్ ఈ ఓ కోటిరెడ్డి ఏఎన్ఎంలు సుశీల. సరస్వతి. ఆశా కార్యకర్తలు మంగ వేణి. మంగ. పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.
లెనిన్ వత్సల్ టోప్పో. ప్రాజెక్టు అధికారి, ఏటూరునాగారం.