ఇంకుడు గుంతల పనులు ప్రారంభం

05-11-2026 | 11:46pm

వెంకటాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలో బర్లగూడెం గ్రామ పంచాయతీ(Barlagudem Gram Panchayat) జిల్ల కాలనీ గ్రామంలో గురువారం ఉదయం ఇంకుడు గుంతల పనులు(Soak Pit Construction), సర్పంచ్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభం చేశారు. లబ్ధిదారులు త్వరిత గతిన నిర్మాణ, పనులు పూర్తి అయ్యేలా చర్యలు, చేపట్టాలని సంబంధిత అధికారులకు మండల, ఎంపిడివో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో, గ్రామ పంచాయతీ సెక్రటరీ మౌనిక, వార్డు మెంబర్ మహేష్, పీల్డ్ అసిస్టెంట్ రాంబాబు, లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు