అదుపుతప్పి వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ బోల్తా

05-11-2026 | 10:31pm

వాజేడు,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu district) వాజేడు మండలంలోని చింతూరు పంచాయతీ లో గల లింగపేట ఇసుక ర్యాంపు(Lingapeta Sand Ramp) వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఇసుక ర్యాంపు దారిని నీటితో తడుపుతున్న నేపథ్యంలో అటుగా వెళ్లిన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయిందని డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయినట్టు స్థానికులు తెలియజేశారు

మరిన్ని వార్తలు