23 June, 2026 | 1:25 AM

ప్రజావాణికి 105 ఫిర్యాదులు

23-06-2026 12:35 AM

ఇబ్రహీంపట్నం :జూన్ 22(విజయక్రాంతి): ప్రజావాణిలో అందిన  వినతుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల, సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి, కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను జిల్లాకలెక్టర్ ద్రుష్టికితీసుకువచ్చారు.ఫిర్యాదులో వివిధ అంశాలపై అర్జీలు సమర్పించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా  పరిష్కరించాలని, ప్రజలుకార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.  ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను, పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించిపరిష్కరించాలనిసూచించరు.ప్రజావాణికార్యక్రమంలోమొత్తం(105) దరఖాస్తులు అందాయి.వాటిలోరెవెన్యూ శాఖకుసంబంధించినవి(36),ఇతరశాకు సంబంధించినవి(69)దరఖాస్తులుఉన్ యి.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి అనంత రెడ్డి, వివిధ శాఖలజిల్లాఅధికారులు,కలెక్టరేట్లకు సంబంధిత అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.