17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

1.90 లక్షల ఎల్‌ఓసీ అందజేత

03-02-2026 02:14 AM

జనగామ, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి):జనగామ మండలం శామీర్ పేట గ్రామానికి  చెందిన గుజ్జుల వెంకటేశ్వర్లుకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కాగా, ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుక రాగా వెంటనే స్పందించి. మంత్రి పొన్నం ప్రభాకర్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందించి. ఎల్వోసి, సి ఎం ఆర్‌ఎఫ్ ద్వారా 1,90,000 మంజూరు చేయించారు.

ఇట్టి మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ఎల్ వో సి మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి మరియు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గానిపాక వనిత మహేందర్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ రాజు, కడవాంచి రాజు, కమలాకర్ రాజేందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.