calender_icon.png 3 January, 2026 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమకారుల కోసం కమిటీ వేయాలి

03-01-2026 12:00:00 AM

ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని, వారిని గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కోరారు.