31-01-2026 12:00:00 AM
గోపాలపేట జనవరి30 : ఆకాశపు అంచుల్లో బంగారం వెలుగులు పసిడి భారీగా పెరుగుతుండడంతో దొంగల ముఠా కోట బంగారంల పెరుగుతున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో పట్టపగలే దొంగల ముఠా పడి పది తులాల బంగారం పది తులాల వెండి రూ. లక్ష చోరీకి గురి అయ్యింది. గ్రామానికి చెందిన గాజుల జమ్ములు భార్య భర్తలు పొలం వద్దకి పని నిమిత్తం వెళ్లారు.ఇంటికి తాళం వేసి ఉండడంతో అనువుగా చూసిన దొంగల ముఠా ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. ప్రధాన రహదారిపై ఉన్న జమ్ములు ఇల్లు ఉన్న అటువైపుగా ఎవరు కూడా వెళ్లలేదు.
గుర్తుతెలియని దొంగల ముఠా వెనుక నుండి వచ్చి ఇంట్లో చేరబడి బీరువాలో ఉన్న పది తులాల బంగారం 10 తులాల వెండి ఒక లక్ష నగదు ఎత్తుకెళ్లారు. జమ్ములు ఇంటికి వచ్చి చూసేసరికి తన ఇంటి తాళం విరిగి ఉండడంతో అనుమానంతో వెతికాడు అందులో ఉన్నవో బంగారం వెండి నగదు చోరీకి గురైనట్లు పోమన్నాడు వెంటనే సానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా ఎస్త్స్ర జగన్మోహన్ సిబ్బందితో ఇంటికి వచ్చి పరిశీలించారు. ఎస్ ఐ జాకిలాలను రప్పించి గాలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.