11-10-2025 01:01:26 AM
వనపర్తి టౌన్: పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తమ అధినేత జిల్లెల్ల ఆదిత్య రెడ్డి ప్రేమ అభిమానంతో గట్టు రాజు గురువారం మహబూబ్ నగర్ రక్తదాన కేంద్రంలో వారి బ్లడ్ తో ఆర్ట్ గీయించి హైదరాబాద్ మినిస్టర్ క్వాటర్స్ లో వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు, ఏఐపిసి నేషనల్ హెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డికి శుక్రవారం బహుమతిగా అందజేశారు. వీటికి ఏఐపిసి నేషనల్ హెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి సంతోషించి, ధన్యవాదాలు తెలిపారు.