calender_icon.png 22 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి సమస్యకు పరిష్కార మార్గం

22-01-2026 12:00:00 AM

భైంసా, జనవరి 21 (విజయక్రాంతి) : ప్రజలు సత్వర న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపా రు. బుధవారం  పట్టణంలో పోలీస్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామ న్నారు.

ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పోలీ సుల ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి పరిష్కారం చూస్తామన్నారు ఈ కార్యక్ర మంలో ఏఎస్పీ రాజేష్ మీనా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.