22-01-2026 12:00:00 AM
నిర్మల్ జనవరి 21 (విజయ క్రాంతి) : నిర్మల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ను పురస్కరించుకొని న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి సీనియర్ సివిల్ జడ్జి రాధిక ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్లు రవీంద్రా నికిత తదితరులు పోటీలను ప్రారంభించారు. న్యాయవాదులకు టెన్నిస్ రన్నిం గ్ క్యారం క్రికెట్ ఇతర పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.