calender_icon.png 8 November, 2024 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరాలో దూ కి యువకుడి ఆత్మహత్య

10-10-2024 12:25:47 AM

నారాయణఖేడ్, అక్టోబర్ 9: సం గారెడ్డి జిల్లా మనూరు మండలం రాయిపల్లి సమీపంలోని మంజీరా నదిలో దూకి రాయిపల్లి గ్రామానికి చెందిన రాములు (24) అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. యువకుడు దూకడం గమనించిన పలువురు గ్రామస్థులు విషయా న్ని కుటుంబీకులకు, పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఘటనా స్థ లానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. ఆత్మహత్య కు కార ణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.