calender_icon.png 1 May, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటుడు అజిత్‌కు స్వల్ప గాయం

01-05-2025 01:10:12 AM

నటుడు అజిత్‌కుమార్ కాలికి స్వల్ప గాయమైంది. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అనంరతం డిశ్చార్జి అయినట్టు తెలుస్తోంది. ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించారని అజిత్ టీమ్ తెలిపింది. పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన అనంతరం అజిత్ కుటుంబం ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు మంగళవారం రాత్రి చేరుకుంది. ఆ సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు అజిత్ వైపు దూసుకురావడంతోనే అజిత్ గాయమైనట్టు టీమ్ వివరించింది.