calender_icon.png 1 May, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హృదయం లోపల..

01-05-2025 01:08:41 AM

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌత మ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయి కగా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘హృదయం లోపల’ అనే సాంగ్ ప్రమోను రిలీజ్ చేశారు. విజయ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరినట్టు ప్రోమోలో తెలుస్తోంది. ఈ పూర్తి గీతం మే 2న విడుదల కానుంది.