calender_icon.png 16 November, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు బడుల్లో మిగులు ఫర్నిచర్ సర్దుబాటు

16-11-2025 12:48:47 AM

హైదరాబాద్, నవఓంబర్ 15 (విజయక్రాంతి): 2024 యూడైస్ లెక్కల ప్రకా రం మిగులు ఫర్నిచర్ (డ్యూయల్ డెస్కులు)ను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలను జారీ చేశారు. ఏ పాఠశాలలో ఎంత ఫర్నిచర్ ఉంది, ఏమేరకు అవస రం ఉంది, మిగులు ఫర్నిచర్ ఎంత ఉందో వివరాలను తీసి అవసరమైన పాఠశాలలకు తరలించాలని అందులో పేర్కొన్నారు.