calender_icon.png 19 August, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిల భారత రజక సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ ఎన్నిక

18-08-2025 01:58:38 AM

కొత్తపల్లి, ఆగష్టు17(విజయక్రాంతి): అఖి ల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక గారు కరీంనగర్ జిల్లా నూతన కమిటీ కార్యవర్గాన్ని నియమించారు.జిల్లా అధ్యక్షులు గా దుడ్డెల సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గా నేరెళ్ల అంజయ్య, ఉపాధ్యక్షలు గా జలిగమ శ్రీనివాస్, కార్యదర్శిగా నల్లూరి నందకిషోర్ లను నియమిం చడం జరిగింది.

నియామకం పట్ల జాతీయ అధ్యక్షులు గారికి జిల్లా కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపుతూ, రజక కుల సమస్యలపైన ద్రుష్టి సారించి రజక కుల అభ్యున్నతి కై పాటుపడుతమని నూతన కమిటీ కార్యవర్గంఅన్నారు.