calender_icon.png 21 May, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో ‘ఆల్ఫా ఆల్ఫాన్స్’ టాప్

20-05-2025 12:25:02 AM

100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో పాత అల్వా ల్, సూర్యనగర్‌లోని ఆల్ఫా ఆల్ఫాన్స్ హై స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చంద్రమోహన్ మాట్లా డుతూ.. విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించటం చాలా ఆనందంగా ఉన్నదన్నా రు. విద్యార్థుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈఘనత సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ శుభా కాంక్షలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తు లో మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్న త శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.