పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
04-08-2025 12:00 AM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 3 (విజయ క్రాం తి): కరీం నగర్ పట్టణంలోని రామకృ ష్ణ ఉన్నత పాఠశాలలో 25 సంవత్సరాల క్రి తం చదువుకున్న విద్యార్థుల ఆత్మీయసమ్మే ళం ఆదివారం ఫంక్షన్ హాల్ లో ఘనంగా ని ర్వహించారు. 1999 సంవత్సరానికి చెందిన విద్యార్థులు కలిసి అత్మీయ సమ్మేళం నిర్వహించారు. విద్యాబుద్దులు నేర్పించిన ఉ పాధ్యయులు ఎస్. డిమోదర్, హర్ష వర్షన్ సుదర్శనం,
జగన్ మోషనరెడ్డి, సరోజన, సా హిత్య, కఘుల్వర్ లను మెమెటోలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మషేందర్, రామంజనేయ రెడ్డి, సంతోష్, వై. అర్చన, సంగీత శ్రీనివాస్, రిమికృష్ణ, నరేష్, మమలిక, అపర, తదితరులుపాల్గొన్నారు.






