17 April, 2026 | 11:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 06:37 PM

మందమర్రి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని  ఆదిల్ పేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి సోమవారం నాయకులు పూలమాలలు వేసీ నివాళులు అర్పించారు. అనంతరం  నాయకులు మాట్లాఢారు. అంబేద్కర్  రచించిన రాజ్యాంగం తోనే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ లు అందుతున్నా యన్నారు. ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్, యువజన కాంగ్రెస్ నాయకులు ఆకుల అంజి,  మాజీ సర్పంచ్ గోదారి రాజేష్, సీనియర్ నాయకులు పెంచాల రాజలింగు, సోదరి పున్నం, మరాఠి శంకర్, చిరంజీవి, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు