calender_icon.png 26 January, 2026 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నారై కుంభం శ్రీనివాస్ రెడ్డినీ పూర్ణకుంభంతో స్వాగతించిన గ్రామస్తులు

26-01-2026 09:00:01 PM

మర్రిగూడ (గట్టుప్పల్),(విజయక్రాంతి): గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ ప్రజలు ఎన్నారై కుంభం శ్రీనివాస్ రెడ్డిని  సోమవారం పూర్ణకుంభంతో  ఘనంగా స్వాగతించారు అనంతరం సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి 22 23 24 తేదీలలో  నిర్వహిస్తున్న  జాతరకు అన్ని సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. తదనంతరం ఈ కార్యక్రమంలో అంతంపేట సోమరాజు గూడ గ్రామ పెద్దలు గార్లపాటి కృష్ణారెడ్డి పోతిరెడ్డి రామిరెడ్డి గుడి చైర్మన్ మాడుగుల నవీన్ రాచమల్ల వెంకటరెడ్డి పూసపాటి శంకరప్ప  భుజాంగం వీరమల్ల రాజు గౌడ్ పల్లె యాదయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.