26-01-2026 08:55:05 PM
బీజేపీ చౌక్ నెహ్రూ పార్క్‌లో ఘనంగా నిర్వహణ
సనత్‌నగర్,(విజయక్రాంతి): 77వ గణతంత్ర వేడుకలు బీజేపీ చౌక్ నెహ్రూ పార్క్ వద్ద బీజేపీ సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు సిర్మనీ నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు దయానంద్, మూల రవీందర్, నర్సింగ్ రావు, కన్నూరి క్రాంతికుమార్, కన్నూరి చంద్రకుమార్, హృషికేష్, మామాజీ, ఆకుల మహేష్ కుమార్, సుమన్ కుమార్, రజనీష్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, సివి శ్రీనివాస్, మిధులు రాజ, వరప్రసాద్ చారీ, రవిశంకర్, విశ్వనాధ్ రెడ్డి, ఫణిమాల, వంశీ కృష్ణ, బొజ్జ మల్లయ్య, మల్లికార్జున్ గౌడ్, స్వప్న గుప్తా, అశ్విని, శంకర్ వనమాల, చినమ్మ, లక్ష్మి మహిళా నాయకులు తదితరులు పాల్గొని వి