16-10-2025 12:00:00 AM
భూత్పూర్, అక్టోబర్ 15 : మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామంలో బుధవారం మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించా రు. జయంతి వేడుకలు వాడ వాడ లో అ యన చిత్ర పటానికి పూలమాల వేసి వారి సేవలను కొనియాడారు.
ఈ సందర్బంగా మహ్మద్ సాధిఖ్,మహ్మద్ ఫారూక్ లు మాట్లాడుతూ వారు దేశానికి చేసిన సేవలు, మిలిటరీ కు చేసిన సేవలను కొనియాడారు. జయంతి వేడుకల్లో మహ్మద్ జహంగీర్ బాబా., మహ్మద్ షాకీర్., మహ్మద్ ఫారూక్, మహ్మద్ రియాజ్, తిరుపత్తయ్య, భాస్కర్., ఫజల్, ఉస్మాన్, ఇనాయత్, ఫెరోజ్, ఖాసీం, సద్దాం, అమెర్,తదితరులు పాల్గొన్నారు.