29-09-2025 12:46:30 AM
గద్వాల, సెప్టెంబర్ 28 : పట్టణంలోని రెండవ వార్డులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ తాయమ్మ దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూ జలు నిర్వహించారు. ఏడవ రోజు సందర్బంగా మండప నిర్వహకులు అమ్మవా రిని శ్యామల దేవి రూపంలో అలంకరణ చేయడంతో భక్తులకుదర్శనమిచ్చారు.