16-11-2025 12:32:05 AM
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): తొలిరోజు టెట్‌కు 3,655 దరఖాస్తులొచ్చాయి. పేపర్ 866 దరఖాస్తులు, పేప ర్ 2,164 దరఖాస్తులు రాగా, రెండింటికి 625 దరఖాస్తులొచ్చాయి. శనివారం రాత్రి 8.30 గంటల వరకు మొత్తంగా 3,655 దరఖాస్తులొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ ఫీజు చెల్లించినవారు మాత్రం 5,601 మంది.