calender_icon.png 21 November, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమిష్టి కృషితోనే అవార్డులు సాధ్యం

21-11-2025 10:58:42 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అధికారులందరూ కూడా సమిష్టిగా కష్టపడి పనిచేయడం నిర్మల్ కు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చి అవార్డులు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అవార్డు స్వీకరించిన కలెక్టర కు అభినందన సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయంలో పంచేసే అధికారులు శాలువాతో సన్మానం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ డి ఆర్ డి ఓ విజయలక్ష్మి డిపిఓ శ్రీనివాస్ అధికారులు ఉన్నారు.