calender_icon.png 21 October, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ గురుకుల విద్యార్థులకు అవగాహన

21-10-2025 02:09:46 PM

ధన్వాడ: కౌమార దశలోని విద్యార్థులు లైంగిక విద్యపై అవగాహన కలిగి ఉండాలని వై.ఆర్.జీ. కేర్ జిల్లా రిసోర్స్ పర్సన్ బీ. శ్రీకాంత్ రెడ్డి సూచించారు. సోమవారం ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన బాలుర గురుకులంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ ఎం. రాజారాం, అధ్యాపకులు పురుషోత్తం,  సంస్థ పర్యవేక్షకులు కృష్ణ, లింక్ వర్కర్స్ లక్ష్మణ్, నరసింహ పాల్గొన్నారు.