08-08-2025 01:22:31 AM
పాఠశాలల్లో ముందస్తుగా రాఖీ వేడుకలు
మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): ప్రభుత్వ విద్యాలయాలకు శుక్ర, శని, ఆదివారాలు వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో గురువారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష అంటూ.. పరస్పరం పిల్లలు రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.