calender_icon.png 1 October, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద పడకల ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలు

01-10-2025 12:12:22 AM

అలంపూర్ సెప్టెంబర్ 30:అలంపూర్ చౌ రస్తాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వందపడకల హాస్పిటల్ లో బతుకమ్మ సంబరాలు మంగళవారం మొదటిసారి ఘనంగా నిర్వహించారు. దుర్గాష్టమి సందర్బంగా వైద్య ప రికరాలకు ఆయుధ పూజ నిర్వహించారు.

ఆసుపత్రి ముందు మహిళా సిబ్బంది అంద రూ కలిసి పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలాడారు. వైద్య విధాన పరిషత్ సంచాలకులు రమేష్ చంద్ర హాజరయ్యారు.