calender_icon.png 23 September, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ ఘాట్ లను ఏర్పాటు చేయాలి

23-09-2025 06:55:19 PM

రామకృష్ణాపూర్,(విజయాక్రాంతి): క్యాతనపల్లి పురపాలకం అమరవాది గ్రామంలోని చెరువు,వాగుల వద్ద బతుకమ్మ ఘాట్ ల ఏర్పాటు, వివిధ సమస్య అంశాలపై మంగళవారం మాజీ కౌన్సిలర్ జీలకర మహేష్  కమిషనర్ రాజుకు వినతిపత్రం అందజేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పండుగను 9 రోజులు ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారని కాబట్టి బతకమ్మ ఘాట్ ల వద్ద సెంట్రల్ లైటింగ్, పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కోరారు.