03-01-2026 05:31:39 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాకు ఆర్మీ రిజర్వే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ గా ఎంపికైన పోలీసులు శనివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పోలీస్ శాఖలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే బెటాలియన్ పోలీసుల విధుల నిర్వహణలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బెటాలియన్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.