calender_icon.png 5 January, 2026 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండ పంచాయతీ పాలకవర్గానికి సన్మానం

04-01-2026 02:14:21 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ ఐరేని నరసయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి, బీసు సతీష్ శేఖర్, ఐరేని లత రాజేందర్, బత్తిని సునీత సిద్ధ రాములు, తదితరులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా మీడియా కోఆర్డినేటర్ అందే గణేష్, దోమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేక నాగరాజు, దోమకొండ గౌడ సంఘం అధ్యక్షుడు రాజనర్స గౌడ్, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్, సీనియర్ పాత్రికేయులు బండారు శంకర్, బీసు సంతోష్ కుమార్, నాయకులు కూర చంద్రం, దుర్గారెడ్డి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.