17 April, 2026 | 11:10 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పబ్లిక్ నల్లాలు బోరింగ్ లు వేయించి ప్రజల దాహార్తిని తీర్చాలి

14-06-2025 12:02 AM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల భారత దేశంలో మంచినీటిని కొనుక్కోవలసిన దుస్థితికి దేశం దిగజారిందని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం ఎంపీడీవో పండిట్ దీన్ దయల్ కి డిమాండ్లతో కూడిన వినపత్రం సమర్పించి మాట్లాడుతూ... యాజకులు మతిస్థిమితం లేని వారు పేద ప్రజలు డబ్బులు లేక మంచి నీళ్లు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ వారు  పబ్లిక్ ప్రాంతాలలో పబ్లిక్ నల్లాలు పెట్టించి ప్రజల దాహార్తిని తీర్చాలని అలాగే బోరింగులు కూడా వేయించి మంచినీటి వసతిని కల్పించాలని అన్నారు ఇలా చేయడం వల్ల పక్షులకు కూడా కొంతమేరకు ఉపశమనం దొరుకుతుందని అన్నారు ఇప్పటికైనా అధికారం యంత్రాంగం నిర్ణయం తీసుకొని పబ్లిక్ నల్లాలు బోరింగుల వేయించడం మీద దృష్టి పెట్టి ప్రజల దాహార్తిని తీర్చాలని ఆయన అన్నారు.