1 July, 2026 | 6:47 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •  

నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా భూభారతి సదస్సులు

03-06-2025 11:32 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి భూభారతి సదస్సులు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కోసం ఇవాళ్టి నుంచి జూన్ 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. 'ప్రజల వద్దకే రెవెన్యూ' నినాదంతో ఏడాదిలోప భూ ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ప్రతి కమతానికి సరిహద్దులతో కూడిన మ్యూప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సర్వేయర్ల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది.