calender_icon.png 1 November, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనంపల్లి రోహిత్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం

01-11-2025 06:51:34 PM

మనోహరాబాద్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఈ శిబిరంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు మాజీ సర్పంచ్ చిట్కుల మైపాల్ రెడ్డి స్వయంగా రక్తాన్ని అందించారు. అనంతరం తూప్రాన్ మున్సిపల్ లోని రావెల్లిలో అనివార్య కారణాల వల్ల చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. మాజీ ఎంపీపీ గడ్డి వెంకటేష్ యాదవ్, ఫ్యాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా, వడ్డే అశోక్, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, పాల్గొన్నారు.