17-09-2025 07:09:55 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 జన్మదినాన్ని పురస్కరించుకొని సదాశివనగర్ మండలం నుండి బీజేపీ మండల అధ్యక్షుడు కుంట రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. మోడీ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు.