calender_icon.png 2 August, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాల పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి

01-08-2025 08:36:29 PM

మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి..

మేడిపల్లి: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం బోనాల పండగ సందర్బంగా ఆలయ చైర్మన్లు, ఆర్గనైశర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గోవిందరెడ్డి(CI Govinda Reddy) మాట్లాడుతూ, శాంతియుతంగా బోనాల పండగను జరుపుకోవాలని, ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, అదేవిదంగా ఫలహారం బండ్లు, తోట్టల తీసేవాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్ కు తెలియజేస్తే తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.