calender_icon.png 17 July, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి ఆలయంలో బోనాల జాతర

13-07-2025 05:26:46 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయం(Bangalpet Mahalaxmi Temple)లో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలను సమర్పించుకున్నారు. ఆషాడమాస బోనాలను పురస్కరించుకుని పట్టణంలోని వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలు, అనంతపూర్, మేడిపల్లి, నీలాయిపేట్ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి మహాలక్ష్మి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకున్నారు.