calender_icon.png 19 July, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు

18-07-2025 10:03:50 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు  తెలియపర్చే విధంగా నిజాంసాగర్ మండలం అచ్చంపేట ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం కృషి చేసింది. తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బోనాల ఉత్సవాలను విద్యాలయ ప్రాంగణంలో నిర్వహించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కన్నుల పండువగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. పోతురాజుల వేషాధారణతో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకొంది.