03-08-2025 12:48:48 AM
కొత్తపల్లి,(విజయక్రాంతి): ఆగస్టు ఒకటి నుండి 8 తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగుతుందని, ఇందులో భాగంగా కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టుసవరణ సీటు సెక్టార్ సవరం సీటు ఫస్ట్ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. సిడిపిఓ సబిత, డిఎంఎస్ఓ, హెల్త్ ఆఫీసర్ సనా పాల్గొని తల్లిపాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. హోప్ హాస్పిటల్ కి వెళ్లి నవజాతశిశువులకు ముర్రుపాలు మరియు తల్లిపాల గురించి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది.సూపర్వైజర్ కే రాజమణి మరియు అంగన్వాడి టీచర్ అశ్విని ఆయా అపర్ణ తల్లులు మరియు పిల్లలు పాల్గొనడం జరిగింది.