calender_icon.png 27 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీగిరిపల్లి సర్పంచ్ పోటీలో బిఆర్ఎస్ అభ్యర్థిగా గిర్క కల్పన బాలస్వామి

27-11-2025 07:41:37 PM

గజ్వేల్: గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున గిర్క కల్పన బాలస్వామి నామినేషన్ వేశారు. గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు సర్పంచ్ పోటీలో నిలుస్తున్నట్లు కల్పనా బాలస్వామి తెలిపారు. ఆమె వెంట మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సత్యనారయణ, పొట్ట యాదగిరి, కన్నా యాదవ్, కుమార్ గౌడ్, పాండవుల లచ్చయ్య, గణేష్, తిరుపతి, రవిగౌడ్, మనక ఆంజనేయులు, చిప్ప రాజేశం, గ్రామ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.