27-11-2025 08:24:13 PM
వనపర్తి ముత్తూట్ ఫిన్ కార్ప్ కస్టమర్ కు గిఫ్టు అందజేత
రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ కొమ్మల
వనపర్తి టౌన్: మహిళలు ఆర్థికంగా ఎదగాలని, ముత్తూట్ ఫిన్ కార్ప్ లో అందించే సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనీ ముత్తూట్ ఫిన్ కార్ప్ రీజనల్ మేనేజర్ శ్రీకాంత్ కొమ్మల అన్నారు. గురువారం వనపర్తి పట్టణ కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా అపోలో ఫార్మసీపై ఉన్న ముత్తూట్ ఫిన్ కార్ప్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రీజనల్ మేనేజర్ శ్రీకాంత్ కొమ్మల కు బ్రాంచ్ మేనేజర్ నరసింహ బొకేతో స్వాగతం పలికారు. గత నెల అక్టోబర్ 15 తేదీన కేతావత్ దేవిసింగ్ అనే కస్టమర్ గోల్డ్ లోన్ 100025/- తీసుకున్నారు.
ఆ వ్యక్తికి కాంటెస్ట్లోలో విన్ అయ్యినందున వాషింగ్ మిషన్ బహుమతి రావడంతో కస్టమర్ కు బ్రాంచ్ మేనేజర్ నరసింహ రీజనల్ మేనేజర్ శ్రీకాంత్ కొమ్మలతో కలిసి బహుమతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ మార్కెటింగ్ మేనేజర్ కృష్ణ పవన్ ఇన్సూరెన్స్ జోనల్ మేనేజర్ ఇంతియాజ్, అరవింద్ ముత్తూట్ ఫిన్ కార్ప్ బ్రాంచ్ మేనేజర్ నరసింహ, బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ యాదగిరి, రాఘవ, సిల్మర్థి ఆంజనేయులు, అంజలి , అరవింద్ , హరిణి , ముత్తూట్ ఫిన్ కార్ప్ ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు .